కన్న తల్లిదండ్రుల సమ్మతి లేకుండా మనవడిన దత్తతకు ఇచ్చిన తాత ఉద౦త౦ కేరళ రాష్ట్ర౦లో బయట పడి౦ది. అయితే కన్న తల్లి స౦వత్సర౦ పాటు పోరాడి, తన కొడుకుని తిరిగి తనదగ్గరకు పొ౦దడ౦తో...
జూన్ 2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన కల్నల్ బి సంతోష్ బాబుకు మంగళవారం మహావీర చక్ర ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల...
వ్యవసాయ చట్టాలపై ఒక సంవత్సరం పాటు రైతుల ఆందోళనల తర్వాత, గత ఏడాది సెప్టెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించిన మూడు వివాదాస్పద చట్టాలను కేంద్రం రద్దు చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు.
ప్రధాని...
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. నవంబర్ 18, గురువారం నాడు అనేక ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి.
తిరుపతి, తిరుమల మరియు జిల్లాలోని మిగిలిన అనేక...
ఒక హిందూ వ్యక్తి, శుక్రవారం ప్రార్థనల కోసం తన స్థలాన్ని ముస్లింలకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన కొద్ది రోజుల తరువాత, బుధవారం గురుగ్రా౦ నగరంలోని సిక్కు సంఘం జుమా నమాజ్ నిర్వహించడానికి వారి...