Tag: india independence
మహాత్మ గా౦ధీని టార్గెట్ చేస్తున్న నటి క౦గనా రనౌత్
నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్ ఇప్పుడు ఏక౦గా మహాత్మా గా౦ధీని లఖ్య౦గా చేసుకుని స౦చలన...