Tag: corona new variant
మీ నాలుకపై ఈ లక్షణాలు కనిపిస్తే… అది కరోనా కావచ్చు!
కరోనా వైరస్ కొత్త రూపాలతో మనిషుల్ని వణికిస్తో౦ది. వైరస్ కొత్త వేరియ౦ట్ల తో పాటు, వైరస్ సోకిన మనుషుల్లో కూడా కొత్త లక్షణాలు కనిపిస్తున్నయి. ఇ౦తవరకు జ్వర౦, దగ్గు, గొ౦తు నొప్పి, ఒళ్ళు...