పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయిన‌ భారత ప్రధాని మోదీ

Date:

Share post:

PM Modi meets Pope Francis: జీ-20 సదస్సు కోసం రోమ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ, శనివారం పోప్ ఫ్రాన్సిస్ తో భేటీ అయ్యారు. పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి.

వాతావరణ మార్పులతో పోరాడటం మరియు పేదరికాన్ని తొలగించడం సహా భూగోళాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో అనేక రకాల సమస్యలపై PM మోడీ మరియు పోప్ చర్చించినట్లు ఇ౦డియా టుడే తెలిపి౦ది. భారత్‌లో పర్యటించాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్‌ను ప్రధాని ఆహ్వానించారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రధాని మోదీతో కలిసి పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు.

కేవలం ఇరవై నిమిషాల పాటు జరగాల్సిన ఈ సమావేశం గంటపాటు సాగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా, శుక్రవారం సాయంత్రం రోమ్‌లోని ప్రవాస భారతీయులతో కూడా ప్రధాని మోదీ సంభాషించారు.

ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అక్టోబర్ 29 నుంచి 31 వరకు వాటికన్ సిటీలో పర్యటించనున్నారని సమాచార౦.

అక్టోబర్ 29 ‍- 31 వరకు రోమ్ మరియు వాటికన్ సిటీలను సందర్శిస్తానని గురువారం తన నిష్క్రమణ ప్రకటనలో మోడీ తెలిపారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

Google Maps కొత్త అప్‌డేట్: AI & 3D ఫీచర్స్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న Google Maps కు గూగుల్ తాజాగా భారీ అప్‌డేట్ విడుదల (New AI features in Google...

విదేశీ విద్యకు బ్రేక్: తగ్గుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య

విదేశాలలో చదువుకోవడమనేది చాల మంది డ్రీం. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కొంచెం స్లోడౌన్ (Indian Students going for Study Abroad...

హైదరాబాద్‌లో LPG గ్యాస్ కొరత.. ఇబ్బందుల్లో హోటళ్లు, హాస్టళ్లు

పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. ఈ పరిస్థితి...

రష్యా “Dead Hand” గురుంచి విన్నారా? ఇది ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందంటే…

ప్రపంచంలో అణ్వాయుధాల గురించి చర్చ వచ్చినప్పుడు అమెరికా, రష్యా వంటి దేశాలే ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే అణు యుద్ధ చరిత్రలో అత్యంత...

Galgotias University Robot ఓ చైనా కుక్క: AI Impact Summit 2026

ఢిల్లీలో జరుగుతున్న  India AI Impact Summit 2026 లో ఉత్తరప్రదేశ్ కి చెందిన Galgotias University robot పేరు ఇప్పుడు దేశం...

బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యతో హైదరాబాద్లో నిరసనలు

తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కు ఒక రోజు ముందు, బిజెపి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని...

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు

తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలు 30 జనవరి 2026న జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది శ్రీ Akula Mahesh Kumar...

రుతుక్రమంలో ఉన్న దళిత బాలికను తరగతి గది బయట పరీక్షలు రాయించిన స్కూల్ ప్రిన్సిపాల్

8వ తరగతి విద్యార్థినికి రుతుక్రమం వచ్చిందని చెప్పి ఆమె తరగతి గదిలోకి ప్రవేశించకుండా కోయంబత్తూరులోని ఒక ప్రైవేట్ పాఠశాల నిషేధించిందని ది టైమ్స్...

ఆడి ఆటోమోటివ్ డైరెక్టర్ దుర్మరణం – Audi Italy Director Dies

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇటలీ ( Audi Italy) డైరెక్టర్ ఫాబ్రిజియో లాంగో ( Fabrizio Longo), ఆల్ప్స్...

Kanguva Trailer: కంగువా ట్రైలర్ విడుదల

తమిళ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కంగువా. అయితే తాజాగా ఇవాళ ఈ సినిమాకు...

Bihar: ఆలయంలో తొక్కిసలాట… ఏడుగురు భక్తులు మృతి

బీహార్ లో విషాదం చోటుచేసుకుంది. జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున తొక్కిసలాట (Jehanabad - Baba...