పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మరో పతకం సాధించింది. మిక్స్డ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్ జోత్ సింగ్, మను బాకర్ జోడి కాంస్య పతకం సొంతం (Manu Bhaker & Sarabjot Singh wins Bronze Medal in Paris Olympics 2024) చేసుకున్నారు. దక్షిణ కొరియాతో పోటీ పడిన సరబ్ జోత్ సింగ్, మను బాకర్ జోడి 16 పాయింట్లు సాధించగా… దక్షిణ కొరియా 10 పాయింట్లు సాధించింది. దీంతో పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాల సంఖ్య 2కి చేరింది.
MANU BHAKER HAS CREATED HISTORY
The 1st Indian athlete to win multiple medals in a single Olympics event.#ShootingSport #Olympics #TrainAccident #IndiaAtParis2024 #Resign #JayaBachchan #PV_Sindhu #ChristopherNolan #Wayanad pic.twitter.com/vXxE9IdeA5
— 𝕭𝖚𝖙𝖈𝖍𝖊𝖗 (@___meMeraj) July 30, 2024
ఇకపోతే జులై 28న పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ సింగిల్స్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకాన్ని అందుకున్న విషయం తెలిసినదే.
భారత్ కు మరో రజితం (Manu Bhaker & Sarabjot Singh wins Bronze medal at Paris Olympics 2024):
History created!
Our shooters continue to make us proud as the fantastic duo of @realmanubhaker and @Sarabjotsingh30 clinch the bronze medal in the 10m Air Pistol Mixed Team event, our first-ever Olympic shooting team medal!
Heartiest congratulations to Manu for becoming the… pic.twitter.com/3ZDr2JbtzC
— BCCI (@BCCI) July 30, 2024
ఒలింపిక్స్‌లో భారత్కు రెండో మెడల్
షూటింగ్ విభాగంలో మను భకర్ – సరబ్ జోత్ సింగ్ జోడీకి కాంస్య పతకం#OlympicGames #Olympics pic.twitter.com/SLAUnvNHSD
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2024
Bronze medal for Manu Bhaker & Sarabjot Singh🥉 pic.twitter.com/J1SgASXubw
— dxp (@drivexpull) July 30, 2024
ALSO READ: విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్