మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గుణ జిల్లాలో… ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ట్రక్కును ఢీకొట్టడం (Guna Bus Accident) జరిగింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.
ఈ ప్రమాదంలో మరో 14 మందికి గాయాలు కాగా… వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా సమాచారం. ప్రమాదం సమయంలో బస్సులో ౩౦ మంది ప్రయాణికులు ఉన్నట్లుగా జిల్లా ఎస్.పి తెలిపారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షలు, గాయపడిన వారికీ 50 వేల ఆర్ధిక సాయాన్ని ప్రభుత్వం తరపు నుంచి అందినట్లుగా తెలుస్తోంది.
బస్సు ప్రమాదంలో 12 మంది సజీవదహనం (Madhya Pradesh, Guna Bus Accident):
At least 13 persons were murdered when a passenger bus caught fire after colliding with a dumper in Guna, Madhya Pradesh. The accident occurred in the early #abhijeetbharatnews #abhijeetbharatnagpur #abnagpur #abupdates #abdigitalportal #Guna #BusAccident #MadhyaPradesh pic.twitter.com/IQVwMwaYNo
— Abhijeet Bharat News (@abhijeetbharat_) December 28, 2023
13 Charred to death after Speeding and Careless driving in Guna of #MadhyaPradesh.
When will we understand the importance of life.
Rip Sir#BusAccident #Guna#Shocking pic.twitter.com/iDAhzyKevI— Sunaina Bhola (@sunaina_bhola) December 28, 2023
ALSO READ: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసులు మృతి