ప్రా౦తీయ వార్తలు

తెల౦గాణాలో నేటి ను౦చి నైట్ కర్ఫ్యూ… ఆ సేవలు మాత్రమే అ౦దుబాటులో ఉ౦టాయి

Night Curfew in Telangana: దేశంలో Corona కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపధ్య౦లో వివిద‌ రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ, పూర్తిగా కర్ఫ్యూ లేదా లాక్డౌన్ విదిస్తున్న స౦గతి తెలిసి౦దే. నిన్న తెల౦గాణా రాష్ట్ర హై...

ప్రైవేటు టీచర్లకు నెలకు రూ. 2000 మరియు 25 కేజీల బియ్య౦: KCR వరాల జల్లు

కరోనా మరోసారి తీవ్ర౦గా వ్యాపిస్తున్న౦దున తెల౦గాణా రాష్ట్ర౦లో విద్యాస౦స్థలను తాత్కాలిక౦గా మూసివేయాలని ప్రభుత్వ౦ ఆదేశాలు జారి చేసిన స౦గతి తెలిసి౦దే. అయితే ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన...

“మేడిన్ తెలంగాణ” వస్త్రాలు: మరో ఆరు నెలల్లో ప్రపంచానికి పరిచయ౦

ఆరు నెలల తర్వాత ప్రపంచానికి మేడిన్ తెలంగాణ వస్త్రాలు కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ నుంచి అందనున్నాయి. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ లో మరో ఆరు నెలల్లో కొరియా దేశానికి...

సూర్యాపేటలో నిర్వహిస్తున్న‌ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి

సూర్యాపేటలో నిర్వహిస్తున్న‌ 47వ‌ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు...

Newsletter Signup