Chuttamalle: చుట్టమల్లే… దేవర సెకండ్ సాంగ్ రిలీజ్

Date:

Share post:

దేవర‘ సినిమా నుండి రెండో పాట (Devara Second Single released) విడుదలయ్యింది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా నుంచి నిన్న సాయంత్రం ‘చుట్టమల్లే’ చుట్టేస్తాంది (Chuttamalle Song Released) అంటూ సాగిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ విడుదల అయ్యింది. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి బాణీలు అందించగా… అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ పాట తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళి, కన్నడ భాషలలో కూడా విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇకపోతే దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే. అయితే  పార్ట్-1 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధం అవుతున్నారు.

దేవర రెండో పాట విడుదల (Devara Second Single “Chuttamalle” Song released):

ALSO READ: The RajaSaab Glimpse: ది రాజా సాబ్ గ్లింప్స్ వచ్చేసింది

Newsletter Signup

Related articles