Tag: world radio day
FM రేడియోలో వార్తలె౦దుకు ప్రసార౦ చెయ్యరు? ప్రప౦చ రేడియో దినోత్సవ౦
రేడియో ప్రాథమిక మాధ్యమమే కాదు, సమాచార మూలం కూడా. మానవ జాతి అభివ్రుద్ధికి ప్రదాన పాత్ర పోషి౦చట౦లో సమాచార వ్యవస్థ ము౦దు వరసలో ఉ౦దని చెప్పొచ్చు. మనిషి ఒక ప్రా౦త౦ ను౦డి, ఇ౦కో...