Tag: injury
అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి
అమలాపురంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం అమలాపురం మండలం భట్నవిల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్నాయి (Amalapuram road accident). ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా... మరో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు సమాచారం.మీడియా...