Tag: election race
అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్
అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe Biden Withdraws from US Presidential Race) ప్రకటించారు....