సాగర తీరాన మిలాన్ సందడి చేయనుంది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా నేడు మిలాన్-2024 (Milan 2024 Visakhapatnam) ప్రారంభం కానుంది. ఈ నెల 27వ తేదీ వరకు జరగనున్న ఈ విన్యాసాల కోసం 50 దేశాల నుంచి ప్రతినిధులు, 20కి పైగా యుద్ధ నౌకలు, విమానాలు విశాఖపట్నం హార్బర్ కు చేరుకొనునట్లు సమాచారం.
అయితే ఇప్పటికే వీటిలో కొన్ని విశాఖపట్నం హార్బర్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి గాను అలాగే సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కోసం రెండేళ్లకు ఒకసారి ఇండియన్ నేవీ ఈ మిలాన్ (Milan 2024 Vizag) వేడుక నిర్వహిస్తోంది.
తొలిసారిగా మిలన్-2024 లో INS విక్రమాదిత్య (INS Vikramaditya) మరియు INS విక్రాంత్ (INS Vikrant) తో సహా భారత నౌకాదళానికి చెందిన రెండు విమాన వాహక నౌకలు పాల్గొనున్నాయి.
For the first time, both aircraft carriers of the Indian Navy including INS Vikramaditya and INS Vikrant would be participating in the multinational exercise Milan-2024 in Vishakhapatnam starting from February 21-27 pic.twitter.com/i9aKSOnZjE
— ANI (@ANI) February 18, 2024
విశాఖలో మిలన్-2024(Milan 2024 Visakhapatnam):
🌞Setting sail with strength of the radiant Sun
🇮🇳 INS Vikramaditya leaves a powerful imprint after her maiden pit stop at #Visakhapatnam.
➡️As she heads out to the sea ⚓️charged for #MILAN2024, may her presence always resonate with unwavering might.
🌊Fair winds, glorious… https://t.co/465VwIrAhf pic.twitter.com/VcfU5zBUeN
— Eastern Naval Command (@IN_HQENC) February 19, 2024
నేడు 'మిలాన్-2024' ప్రారంభం.. నేటి నుంచి విశాఖ వేదికగా ఈ నెల 27 వరకు 'మిలాన్-2024'.. 50 దేశాల నుంచి రానున్న ప్రతినిధులు, నౌకలు, విమానాలు.#MILAN2024 #Vizag #TeluguNews
— NTV Breaking News (@NTVJustIn) February 19, 2024
#WATCH | On MILAN 24 (Multilateral Naval Exercise- 2024) at Visakhapatnam, Navy Chief Admiral R Hari Kumar says, "MILAN exercise is indeed the largest exercise we have held so far…It has been growing in its stature, content and degree of complexity and so on. This time we have… pic.twitter.com/KO8t1JPWqm
— ANI (@ANI) February 18, 2024
ALSO READ:సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం… బీఆర్ఎస్ ఆగ్రహం