నేడు జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరుకానున్నట్లు సమాచారం. జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవం సందర్బంగా ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్‌కు (ISRO Chief Somanath conferred Doctorate) గవర్నర్ తమిళిసై గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు తెలుస్తోంది.
స్నాతకోత్సవ కార్యక్రమంలో 88,226 విద్యార్థులకు పట్టాలతో పాటు… అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 54 బంగారు పతకాలు గవర్నర్ తమిళిసై మరియు జేఎన్టీయూ వీసీ అందజేయనున్నారు.
ఇస్రో చీఫ్ కు గౌరవ డాక్టరేట్ (ISRO Cheif S.Somanath conferred Doctorate):
హైదరాబాద్: నేడు జేఎన్టీయూ 12వ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ తమిళిసై.. ఇస్రో ఛైర్మన్ డా.సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం. స్నాతకోత్సవంలో 88,226 విద్యార్థులకు పట్టాలతో పాటు అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 54 బంగారు పతకాలు అందజేయనున్న గవర్నర్, జేఎన్టీయూ…
— NTV Breaking News (@NTVJustIn) January 5, 2024
ALSO READ: ఘనంగా నుమాయిష్ ఎక్సిబిషన్ ప్రారంభం