ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు భారీ షాక్ తగిలింది. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు ఆయన భార్య బుష్రా బీబీ కి తోషఖానా కేసులో (Toshakhana Case) 14 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తు కోర్ట్ తీర్పునిచినట్లు పాక్ మీడియా పేర్కొంది (Former Pakistan Prime Minister Imran Khan and his wife Bushra Bibi sentenced to 14 years Imprisonment) .
అయితే ఇప్పటికే అధికారిక రహస్యాల వెల్లడి సైఫర్ (Cipher case) కేసులో పాకిస్థాన్ కోర్టు ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష (Imran Khan sentenced to 10 years Jail) ఏళ్ళ జైలు శిక్ష పడిన విషయం తెలిసినదే.
మాజీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు అతని భార్య బుష్రాబీబీకి బుధవారం 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడినాట్లు సమాచారం. అతను పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు అందుకున్న బహుమతులకు సంబంధించిన కేసులో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తరువాత, స్థానిక మీడియా తెలిపింది.
ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ళ జైలు (Imran Khan and his wife Bushra Bibi sentenced to 14 years Imprisonment):
#Pakistan’s former Prime Minister #ImranKhan and his wife Bushra Bibi have been sentenced to 14 years in jail in a case related to illegal selling of state gifts.
The sentencing by an anti-corruption court in capital Islamabad on Wednesday comes a day after Khan was handed a… pic.twitter.com/279nQFD0t9
— World Times (@WorldTimesWT) January 31, 2024
ALSO READ: Shoaib Malik: షోయబ్ మాలిక్ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం