Bank Holidays April 2021
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు పాటు పనిచేయవు. అ౦టే ఏప్రిల్ లో బ్యా౦కులు పనిచేసేది కేవల౦ 18 రోజులు మాత్రమే. మీకు బ్యా౦కులలో ఏమైనా ముఖ్య లావాదేవీలు, పనులు ఉ౦టే ఈ సెలవులకు అనుగున౦గా పూర్తి చేసుకోవాలని గమని౦చ౦డి.
ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవుల లిస్టు:
ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4: ఆదివారం
ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
ఏప్రిల్ 10: రెండవ శనివారం
ఏప్రిల్ 11: ఆదివారం
ఏప్రిల్ 13: ఉగాది పండుగ
ఏప్రిల్ 14: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18: ఆదివారం
ఏప్రిల్ 21: శ్రీరామ నవమి
ఏప్రిల్ 24: నాల్గవ శనివారం
ఏప్రిల్ 25: ఆదివారం