పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ళ జైలు శిక్ష

Date:

Share post:

ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు భారీ షాక్‌ తగిలింది. పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మరియు ఆయన భార్య బుష్రా బీబీ కి తోషఖానా కేసులో (Toshakhana Case) 14 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తు కోర్ట్ తీర్పునిచినట్లు పాక్ మీడియా పేర్కొంది (Former Pakistan Prime Minister Imran Khan  and his wife Bushra Bibi sentenced to 14 years Imprisonment) .

అయితే ఇప్పటికే అధికారిక రహస్యాల వెల్లడి సైఫర్  (Cipher case) కేసులో పాకిస్థాన్‌ కోర్టు ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు శిక్ష (Imran Khan sentenced to 10 years Jail) ఏళ్ళ జైలు శిక్ష పడిన విషయం తెలిసినదే.

మాజీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరియు అతని భార్య బుష్రాబీబీకి బుధవారం 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడినాట్లు సమాచారం. అతను పాక్ ప్రధానిగా ఉన్నప్పుడు అందుకున్న బహుమతులకు సంబంధించిన కేసులో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన తరువాత, స్థానిక మీడియా తెలిపింది.

ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్ళ జైలు (Imran Khan and his wife Bushra Bibi sentenced to 14 years Imprisonment):

ALSO READ: Shoaib Malik: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం

Newsletter Signup

Related articles

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

ఏపీలో భారీ అవినీతి… ప్రధాని మోదీ కి పవన్ కళ్యాణ్ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ (Pawan Kalyan wrote letter to Modi) రాసారు....